Stock Market: చివర్లో లాభాలు చూసిన సెన్సెక్స్..! 18 d ago

featured-image

8K News-18/05/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు చివరి గంటలో కోలుకుని లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 77.05 పాయింట్లు (0.10%) పెరిగి 75,315.04 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 6.45 పాయింట్లు (0.03%) స్వల్ప లాభంతో 23,649.95 వద్ద స్థిరపడింది. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ రంగాలు నష్టాల్లో ముగియగా.. ఐటీ రంగం మార్కెట్‌ను ఆదుకుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD